చైన్నై విమానాశ్రయంలో ముత్తయ్య మురళీధరన్... వాచ్ పోగట్టుకున్నాడు. అక్కడున్న CISF సిబ్బంది వెతికి ఇచ్చారు. దానితో సంతోషాన్ని వ్యక్తం చేశారు.