విజయవాడ నూతన న్యాయస్థానాల కార్యాలయంలో ఒకరిపై ఒకరి దాడులు. ఈ వ్యవహారంపై పలువురు న్యాయవాదుల సైతం ఆందోళన వ్యక్తం చేశారు. తమ సమస్యలు పరిష్కారం కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే.. అదే న్యాయస్థానాల ప్రాంగణంలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు అని సమాచారం