ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అది కూడా ఢిల్లీ హై కోర్టులో... ఆన్ లైన్ ప్రొసిడింగ్లో... ఓ లాయర్ మహిళను ముద్దు పెట్టుకున్నాడు. కెమెరా ఆన్ లో ఉండగానే ఇది జరిగింది. ఈ వీడియో వైరల్ గా మారింది.