భారత్ వాటర్ టెర్రరిజమ్ కు పాల్పడుతోందని ప్రధాని మోదీకి మరో పాఠం చెప్పాలని ఓ సభలో కామెంట్స్ చేసిన లష్కరే తోయిబా డిప్యూటీ చీఫ్, పహల్గామ్ దాడి సూత్రధారి సైఫుల్లా కసూరి