బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో భక్తుల రద్దీ. సెలవు దినం, శుభ ముహూర్తం ఉండడంతో పవిత్ర గోదావరి నదిలో భక్తులు పుణ్యస్నానాలు చేసి అమ్మవారి దర్శనానికి క్యూలైన్లో బారులు తీరారు.