కేరళ - తిరువనంతపురంలో ఇళ్ల పక్కన వాగులో 18 అడుగుల కింగ్ కోబ్రాను చూసి అధికారులకు సమాచారమిచ్చిన స్థానికులు. 18 అడుగుల కింగ్ కోబ్రాను భయపడకుండా, చాకచక్యంగా పట్టుకున్న లేడీ ఫారెస్ట్ ఆఫీసర్ రోషిణి