కర్నూలు బస్సు ప్రమాదానికి కారణమైన బైకర్ చివరి సీసీటీవీ వీడియో విడుదల చేశారు. అయితే బైకర్ తాగిన మత్తులో... రాష్ గా డ్రైవ్ చేస్తున్న వీడియో సీసీటీవిలో రికార్డ్ అయ్యింది.