భారత దేశంపై కోట శ్రీనివాస రావు చేసిన సంచలన వ్యాఖ్యలు... ఈ రోజు నెట్టింట వైరల్ గా మారాయి. అది పాత వీడియో అయినప్పటికి ఆయన్ని గుర్తు చేసుకుంటూ షేర్ చేస్తున్నారు.