అమెరికాలోని మిచిగాన్‌లో ఘటన ట్రావర్స్ సిటీలోని వాల్‌మార్ట్ వద్ద కత్తితో దాడి చేసి 11 మందిని గాయపర్చిన దుండగుడు. ఈ దాడిలో ఆరుగురు పరిస్థితి విషమం. ఐదుగురికి తీవ్ర గాయాలు నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు