భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్‌గేల్ వాంగ్‌చుక్, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమం వద్ద హారతి ఇచ్చారు.