కేసీఆర్ దేవుడు కానీ ఆయన చుట్టూ కొన్ని దెయ్యాలు ఉన్నాయి. వాళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతోంది. అంతర్గతంగా నేను రాసిన లేఖనే బయటకు వచ్చిదంటే పరిస్థితి ఎలా ఉందొ అర్ధం చేసుకోవచ్చు