ఆంధ్రప్రదేశ్లోని కర్నూలులో జరిగిన వి కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదం ఘటనలో కాలిపోయిన బస్సు శిథిలాలను సేకరిస్తూ... బంగారం కోసం వెతుకుతున్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.