కార్తీక పౌర్ణమి సందర్భంగా చినకాశీగా పేరుగాంచిన మణికేశ్వరానికి బుధవారం భక్తులు పోటెత్తారు. గతంలో ఎన్నడూరాని విధంగా భారీ సంఖ్యలో హాజరయ్యారు. మహిళలు కార్తీకదీపాలు వెలిగించుకొని మల్లేశ్వరస్వామిని దర్శించుకున్నారు.