కరాచీ ప్రయాణికుడి వీడియో నెట్టింట వైరల్ గా మారింది. కరాచీ ఎయిర్ పోర్ట్ లో శాండ్విచ్ కొనగా.... దానిని వాడిన పురుడి కండోమ్ డబ్బాలతో తయారు చేసిన పేపర్ ప్లేట్లలో అందిస్తున్నారు. ఈ వీడియో పాకిస్తాన్ మరియు అందిరిని కదిలించింది.