‘ఛావా’ ప్రమోషన్స్‌లో భాగంగా తాను హైదరాబాద్ నుంచి వచ్చానని చెప్పిన రష్మిక. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న కన్నడ వాసులు