కోనసీమను తలపిస్తూ తెల్లవారుజాము నుండి కడప నగరాన్ని పొగ మంచు కమ్మేసింది. పొగ మంచు కారణంగా వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మంచు ఉండడంతో చాలా మంది యువత ఫోటోలు, సెల్ఫీలు తీసుకుంటూ ఉదయాన్నే రోడ్లపై సందడి చేశారు.