మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హైదరాబాద్లోని KWC రోలెక్స్ బోటిక్ను సందర్శించి... కొత్త రోలెక్స్ వాచ్ కొన్నాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.