ఝుమోయిర్ బినందిని కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఇది అస్సాం సంస్కృతికి, ముఖ్యంగా గొప్ప టీ తెగల సంస్కృతికి ప్రతిబింబిస్తూ జరిగిన ప్రదర్శన