నిన్న భారత విజయంలో కీలక పాత్ర పోషించిన సంచలన క్రికెటర్ జెమిమా రోడ్రిగ్స్ నెట్టింట వైరల్ గా మారింది. రోడ్రిగ్స్ పాత వీడియో నెట్టింట వైరల్ గా మారింది. తాను ధోనిని కలిసినప్పుడు అంటూ సాగిన ఈ సంభాషణ అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.