క్రికెట్ మహిళ వరల్ఢ్ కప్ ఫైనల్ లోకి భారత్ ప్రవేశించింది. నిన్న జరిగిన సెమీ ఫైనల్ తో ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. జెమీమా రోడ్రిగ్స్ సెంచరీ చేసి భారత్ ను విజయాన్ని అందించింది. రోడ్రిగ్స్ స్పీచ్ నెట్టింట వైరల్ గా మారింది.