జపాన్లోని ఒసాకా బేలో మానవ నిర్మిత ద్వీపంపై నిర్మించిన కాన్సాయ్ ఎయిర్పోర్ట్. 1994లో ప్రారంభం అవ్వగా.. ఇప్పుడు క్రమంగా మునిగిపోయిన ఈ విమానాశ్రయం. రెండు ద్వీపాలపై నిర్మించగా. ఇప్పటిదాకా 13.66 మీటర్లు కుంగిపోయిన తొలి ద్వీపం. రెండో ద్వీపం 21 సెం.మీ. వరకు కుంగిపోయినట్లు వెల్లడించిన అక్కడి అధికారులు. ఇంకొన్ని సంవత్సరాల్లో. ఇది పూర్తిగా మునిగిపోతుందని అంచనా వేస్తున్న ఇంజినీర్లు