గతంలో అధికారంలో ఉన్న పార్టీ మద్దతుదారులు, యువ నిరసనకారుల మధ్య ఘర్షణ. అప్రమత్తమైన ప్రభుత్వం.. బారా జిల్లాలో కర్ఫ్యూ. ఎక్కువ మంది ఒకే చోట ఉండడంపై నిషేధం విధించిన నేపాల్ ప్రభుత్వం.