జంబలకిడిపంబ వివాహాం ప్రకాశం జిల్లాలో మార్కాపురం మండలం దరిమడుగులో జరిగింది. ఈ వింత ఆచారాన్నిచూసి ప్రజలు అవాక్కయ్యారు. ఇలా చేయడం ద్వారా త్వరగా సంతానం కలగడంతో పాటు సుఖ సంతోషాలతో ఉంటారని వారి నమ్మకం.