అది బర్త్ డే పార్టీ కాదు.. రియల్ ఎస్టేట్ వ్యాపారులు నిర్వహించిన పార్టీ. అక్కడ ఫారిన్ లిక్కర్ బాటిల్స్ ఉన్నాయనే సంగతి మాకు తెలీదు. అసలు లైసెన్స్ లేదనే విషయం తెలిసి ఉంటే.. మేము వెళ్లే వాళ్లమే కాదు