ఇజ్రాయెల్ లోని భావోద్వేగ దృశ్యాలు. రెండేళ్ల తర్వాత... హమాస్ విడుదల చేసిన బందీలు వారి కుటుంబాలను కలవడంతో... ఈ భావోద్వేగ దృశ్యాలు కెమెరాకు చిక్కాయి.