మిస్సైళ్లతో విరుచుకుపడిన ఇజ్రాయెల్. రాజధాని టెహ్రాన్‌లో ఉన్న పలు అణు స్థావరాలపై దాడులు. ఇరాన్‌పై ఆపరేషన్ రైజింగ్ లయన్ ప్రారంభించామని పేర్కొన్న ఇజ్రాయెల్ ప్రధాని నెతనాహ్యు