ఈ క్లిప్‌లో ISKCON భక్తులు KFC అవుట్లెట్ వెలుపల నిలబడి హరే రామ హరే కృష్ణ అని జపిస్తూ నిరసన తెలిపారు. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ ఘటన లండన్‌లో జరిగింది.