కల్నల్ సోఫియా ఖురేషిని పాక్ ఉగ్రవాది చెల్లెలు అని పిలిచిన మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షా నేమ్‌ప్లేట్‌పై కాంగ్రెస్ కార్యకర్తలు నల్ల సిరా పోసి నిరసన తెలిపారు..