రంగారెడ్డి షాద్గర్లో రోహిత్ తన అక్క రుచితను దారుణంగా హత్య చేసిన ఘటన అందరిని కలిచివేసింది.వేరే వ్యక్తితో ఫోన్లో మాట్లాడుతోందని రోహిత్ ఆమె గొంతుకు వైర్బిగించి చంపాడు. హత్యకు ముందు రోహిత్ S/O సత్యమూర్తి సినిమాలోని ఫేమస్ అవ్వాలి మామా బాగా బతికి పేరు తెచ్చుకునే ఓపిక లేదు. బాగా చంపి ఫేమస్ అయ్యేదా” అనే డైలాగ్తో రీల్తీశాడు.ఈ రీల్ ఇప్పుడు వైరల్ అవుతుంది.