ఒంగోలులోని ట్రాన్స్కో ఆఫీస్ సెంటర్ వద్ద ఉన్న అన్న క్యాంటీన్ లో తనిఖీలు నిర్వహించిన మున్సిపల్ శాఖ కమిషనర్, డైరెక్టర్ సంపత్ కుమార్ ఐఏఎస్. క్యాంటీన్లో అల్పాహారం తిని, నాణ్యతను స్వయంగా తెలుసుకున్న మున్సిపల్ శాఖ డైరెక్టర్. ఆహారం చాలా బాగుందన్న డైరెక్టర్.