కిరణ్ మజుందార్ షా ఇంట్లో పెళ్లిలో డ్యాన్స్ చేసిన ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సతీమణి, రాజ్యసభ ఎంపీ సుధామూర్తి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.