ఇన్స్టాగ్రామ్ యూజర్ షేర్ చేసిన వీడియోలో సోనమ్ మరియు రాజా వెనుక ట్రెక్కింగ్ చేస్తున్న ముగ్గురు హంతకుల వీడియో కనిపించింది. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.