ఇందిరమ్మ ఇల్లు తనకు రాలేదని చెప్పి మనస్థాపనతో హోంర్డింగ్ ఎక్కిన యువకుడు. ఇస్తానని చెప్పి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వకపోవడంతో తనను మోసం చేశారంటూ ఆవేదన. హనుమకొండ పోలీస్ హెడ్ క్వార్టర్ ముందు హోర్డింగ్ ఎక్కిన హోంగార్డు లతీఫ్ కొడుకు పాషా. హనుమకొండ రాంనగర్ కు చెందిన పాషా