దిల్లీ నుంచి గోవా వెళ్తున్న ఇండిగో విమానం ముంబయిలో అత్యవసర ల్యాండింగ్ ప్యాన్ ప్యాన్ ప్యాన్ అంటూ సంకేతమిచ్చిన పైలట్ ప్రాణాపాయం లేదు కానీ ఎమర్జెన్సీగా ల్యాండ్ కావాల్సి ఉందని సంకేత భాషలో చెప్పిన పైలట్