హోరా హోరీ పోరులో భారత మహిళ జట్టు విజయంతో ప్రపంచ కప్పును చేజిక్కించుకుంది. ఈ ఘన విజయం తర్వాత భారత జట్టు సంబరాల్లో ఓ కొత్త విజయ గీతంతో పాడుతున్న వీడియో నెట్టింట వైరల్ గా మారింది.