ఇల్లినాయిస్లోని టార్గెట్ స్టోర్లో భారత పర్యాటకురాలు 7 గంటలు తిరిగి, $1300 (రూ.1.11 లక్షలు) విలువైన వస్తువులను చోరీ చేయబోయి పోలీసులకు పట్టుబడింది. ఆమె అరెస్టు దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం తాజా హెచ్చరికలు జారీ చేసింది. చోరీలు, దోపిడీలు వంటి నేరాలకు పాల్పడేవారు అగ్రరాజ్యానికి వచ్చే అవకాశం లేకుండా శాశ్వత ఆంక్షలకు గురవుతారని వార్నింగ్