భారీ వర్షాలకు కనువిందు చేస్తున్న ఛత్తీస్గఢ్ జలపాతం. ఈ జలపాతం అందాలను చూసేందుకు పర్యాటకులు భారీగా వస్తున్నారు. డ్రోన్ విజువల్స్ నెట్టింట వైరల్ గా మారాయి.