ముంబై ఇండియా గేట్ వద్ద వచ్చిన విదేశీ మహిళను సెల్ఫీ ఇవ్వమని ఇబ్బంది పెట్టారు మనోళ్లు. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.