ఇండియన్ స్టార్ క్రికెటర్... తెలుగు ఆటగాడు. మన వరప్రసాద్ గారు సినిమా సెట్ లో సందడి చేశాడు. మెగాస్టార్‌ను కలుసుకున్నాడు. దర్శకుడు అనిల్ రావిపూడి, నటులందరూ... కేక్ కట్ చేసి... తినిపించారు. ఈ వీడియో వైరల్ గా మారింది.