సరిహద్దుల్లో పాకిస్థాన్ ఇటీవల చేసిన దాడుల్లో జమ్మూ ఫూంచ్ సెక్టర్లోని చాలా ప్రాంతాలు ధ్వంసమయ్యాయి. ఆ ప్రాంతాల్లో జవాన్లు ఇంటింటికీ తిరిగి ప్రజలకు మెడిసిన్స్, రేషన్ సరుకులు అందించారు.