ఇండియా ఆర్మీ ఆకాశ్–నెక్స్ట్ జనరేషన్ (Akash-NG) మిస్సైల్ ట్రయల్స్‌ను విజయవంతంగా నిర్వహించింది. స్వదేశీ RF సీకర్ సాలిడ్ రాకెట్ మోటార్‌తో రూపొందిన ఈ వ్యవస్థ వేగంగా ఎయిర్ థ్రెట్స్‌ను ఎదుర్కొంటుంది.