దిత్వా తుఫాను ఎఫెక్ట్ తో శ్రీలంక అతలాకుతలమైంది. వరదలకు 69 మంది ప్రాణాలు కోల్పోగా 34మంది ఆచూకీ తెలియరాలేదు. ఈ నేపథ్యంలో పొరుగు దేశానికి భారత్ అండగా నిలబడింది. 'సాగర్ బంధు' పేరుతో ఇండియన్ నేవీ, ఎయిర్ ఫోర్స్ ద్వారా మానవతా సాయం అందించింది. రిలీఫ్ మెటీరియల్, రేషన్, క్రిటికల్ పప్లయ్స్, రెడీ టు ఈట్ ఫుడ్ వంటి సామగ్రి, 80 మంది NDRF సిబ్బందిని కూడా కొలంబోకి పంపింది.