కర్ణాటకలోని చిత్రదుర్గ ఎక్స్ప్రెస్ హైవేను ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి దాటడానికి యత్నించినపుడు ఓ కారు వేగంగా వచ్చి మహిళను ఢీ కొట్టింది. అక్కడికక్కడే మృతి చెందిన మహిళ.