ఓ టర్కిష్ విమానంలో సిగరెట్ తాగితూ, నిప్పు పెట్టబోయింది. విమానాన్ని పేల్చేస్తాను అంటూ... అందరిని బెదిరించింది. అందరు కలిసి ఆమెను కట్టడి చేశారు. దానితో ప్రమాదం తప్పింది.