గుండెలకు బాధను కలిగించే వీడియో ఇది. కనీస సౌకర్యాలు కూడా లేవు ప్రభుత్వ ఆసుపత్రిలో.... కొడుకు తన తండ్రి కోసం గ్లూకోజ్ బాటిల్ చేతిలో పట్టుకొని నిలబడ్డాడు.