ఇది కలికాలం కాదు. AI కాలం కదా!! వేసిన బొమ్మలు కదిలిపోతున్నాయ్, ఇది ఎక్కడో కాదు దుబాయ్ ఆర్ట్ మ్యూజియంలో... బొమ్మలు, పెయింటిగ్ లు సరికొత్త AI టెక్నాలజీతో సాగిపోతున్నాయ్!