పిలిభిత్ టైగర్ రిజర్వ్‌లో... టైగర్ కొండచిలువను తిని.... అది అరగక వాంతులు చేసుకుంది. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.