ఓ పెళ్లి వేడుకలో మహిళ వర్సెస్ మ్యాన్ పోటీ పడ్డారు. అయితే ఆ పోటీలో మహిళ చాలా ఈజీగా గెలిచింది. అది ఏదో కాదు ఫుష్ అప్స్ కాంపిటీషన్లో గెలిచింది. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.