లలిత్‌పూర్‌లో... ఒక నల్ల నాగుపాము 6 అడుగుల ఎత్తున్న తాడు ఎక్కి బుసలుకొడుతూ.... అందరిని హడల్ ఎత్తించింది. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.