గోవులను అక్రమంగా రవాణా చేస్తున్నారనే ఆరోపణలతో ఇద్దరి దళితులను హింసించి గడ్డి తినిపించి, మురుగునీరు తాగించి మోకాళ్లపై నడపించిన బజరంగ్ దళ్ సభ్యులు. ఒడిషా రాష్ట్రం గంజాం జిల్లాలో ఈ ఘటన జరిగింది..